గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న పొలిటికల్ డ్రామా మూవీ గేమ్ చేంజర్.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.. త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. శంకర్ సినిమాలు అంటే రెస్పాన్స్ మాములుగా ఉండదు.. గత మూడేళ్లుగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. కానీ…
Jaragandi song from Ram Charan’s Game Changer releasing on 27 March: రామ్ చరణ్ తేజ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేసిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ప్రకటించిన వాటి నుంచి ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి విడుదలవుతున్న…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్మెంట్ తోనే భారీ బజ్ ని జనరేట్ చేసింది. ప్రాపర్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్ బయటకి రావట్లేదు కానీ షూటింగ్ ని మాత్రం సైలెంట్ గా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ఎప్పుడు బయటకి వస్తుంది అంటే సమాధానం తెలియదు, గ్లిమ్ప్స్ బయటకి వస్తుందా అంటే అది దిల్ రాజుకి కూడా తెలియదు. పోనీ కనీసం గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అయినా చెప్పండి అంటే దానికి సమాధానం డైరెక్టర్ శంకర్ కైనా సమాధానం తెలుసో…