మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ కి అంతటి విజయం దక్కలేదనే చెప్పాలి. గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు సై అంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం గుడ్ లక్ సఖి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వస్తోంది. రూరల్ స్పోర్ట్స్…