గాడ్సే అనగానే అందరికీ గుర్తొచ్చేది గాంధీ హంతకుడే! అయితే అదే పేరుతో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఓ తెలుగు సినిమా తీస్తున్నారు. గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్సే’ చిత్రంలో సత్యదేవ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. బుధవారంతో ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యాణ్ తెలియచేస్తూ, ”ఇప్పటికే మూవీ రషెస్ చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా సత్యదేవ్ కు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇలాంటి…