Home
Janhvi Kapoor Interview
Janhvi Kapoor Interview News
-
Janhvi Kapoor: వ్యూస్ కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు!
ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో, అంతే స్థాయిలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై నెగిటివిటీ కూడా పెరిగిపోయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. తన సోదరుడు అర్జున్ కపూర్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన ట్రోలింగ్కు గురవుతున్న నేపథ్యంలో, జాన్వీ ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. Also Read : NBK111: బాలకృష్ణ-గోపీచంద్ మలినేనిమూవీలో.. మంచు హీరో… -
Janhvi Kapoor: నా తల్లి మరణాన్ని కూడా ఎగతాళి చేశారు – జాన్వీ కపూర్
అలనాటి సినీ రత్నం, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రముఖుల మరణాలను సరదాగా మీమ్స్గా మార్చే ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన తల్లి శ్రీదేవి మరణం గురించి ప్రతి సారి జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పింది. తల్లి మరణాన్ని వాడుకుని తను వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తోంది అని ప్రజలు అనుకోకూడదు అనే భయంతో చాలాసార్లు ఆ విషయాన్ని మాట్లాడటానికి కూడా వెనుకంజ వేశానన్ని… -
Janhvi Kapoor: కేవలం గ్లామర్ కాదు, పర్ఫార్మెన్స్ కూడా – కొత్త ట్రాక్లో జాన్వీ కపూర్!
జాన్వీ కపూర్ ఇప్పుడు గ్లామర్తో పాటు పర్ఫార్మెన్స్పై కూడా ఫోకస్ పెట్టింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే శ్రీదేవి కూతురు అనే ట్యాగ్ నుంచి బయటపడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో రొమాంటిక్, ఫ్యామిలీ సినిమాలతోనే లైమ్లైట్లోకి వచ్చిన జాన్వీ, ఇప్పుడు మాత్రం కొత్త ట్రాక్లో నడుస్తోంది. ఇటీవల వచ్చిన పరమ్ సుందరి, సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సాధించకపోయినా, ఆమె నటన మాత్రం అందరికీ… -
Janhvi Kapoor : అలాంటి సీన్లలో నటిస్తే తప్పేంటి.. జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్
Janhvi Kapoor : బోల్డ్ సీన్లలో నటించడంపై ఎప్పటి నుంచో రకరకాల కామెంట్లు హీరోయిన్ల నుంచి వస్తున్నాయి. కొందరేమో స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే నటించాల్సి వస్తోందని చెబుతున్నారు. పర్సనల్ గా పెద్దగా ఇష్టం లేకపోయినా కేవలం కథ కోసమే అంటున్నారు. ఇంకొందరేమో అలాంటి సీన్లలోనూ నటిస్తేనే కదా సంపూర్ణ నటిగా గుర్తింపు వస్తుందని అంటున్నారు. ఇక తాజాగా జాన్వీకపూర్ మాత్రం బోల్డ్ సీన్లపై ఓపెన్ గానే కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఈ రోజుల్లో బోల్డ్ అనేది… -
Janhvi Kapoor: స్టార్ కిడ్స్కి కూడా కష్టాలు ఉంటాయి..
నెపోటిజం గురించి ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఓ వార్త వినిపిస్తూనే ఉంటాయి. బయట నుంచి వచ్చిన హీరోలు గుర్తింపు కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మనందరికి తెలుసు. కానీ స్టార్ కిడ్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు.. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి ప్రేక్షకుల ఆదరణ పోదటం అంత సులువైన పని కాదు. అయితే ఇలాంటి కష్టాలు చెప్పుకున్న ఎవరు వినరు అని తాజాగా జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. Also Read : Danush : ఒకే ఏడాదిలో నాలుగు… -
Peddi : రామ్ చరణ్ వర్కింగ్ స్టైల్ కు ఫిదా అయ్యా.. అంటున్న జాన్వీ
బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘దేవర’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ లో హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే, జాన్వీ వర్క్ విషయంలో అసలు కాంప్రొమైజ్ అవ్వరు.. అందరిలా కాకుండా ముఖ్యంగా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్గా పాల్గొంటారు. అయితే ఇటీవల ఒక… -
Janhvi Kapoor: తప్పుబట్టిన సింగర్.. ఇచ్చి పడేసిన జాన్వీ కపూర్
ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జత కడుతూ వరుస సినిమాలతో ధూసుకుపొతుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అందులో ‘పరమ్ సుందరి’ కూడా ఒక్కటి. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోగా. దీనిపై కేరళకు చెందిన పలువురు నటీనటులు, ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అచ్చ మలయాళ అమ్మాయిగా జాన్వీ…
తాజావార్తలు
-
Benjamin Netanyahu: మిడిల్ ఈస్ట్లో మళ్లీ యుద్ధ సైరన్! ఇరాన్ అంతానికి నెతన్యాహు డెడ్లీ వార్నింగ్
-
Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లు.. 4.63 లక్షల మందికి మంజూరు.. కేటగిరీల వారీగా ఇలా..
-
Ind Vs NZ: న్యూజిలాండ్పై భారత్ జయకేతనం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
-
Rajasthan Train Blast: రైల్వే ట్రాక్ బాంబ్ బ్లాస్ట్.. పాక్ ఏజెంట్తో లవ్, పేలుడుకు యువతి కుట్ర..
-
Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
ట్రెండింగ్
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్తో క్రికెట్ గాడ్..!