గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా మహేష్ బాబు, దేవర గ్లిమ్ప్స్ కారణంగా ఎన్టీఆర్, సైంధవ్ కారణంగా వెంకటేష్, థియేటర్స్ ఇష్యూ కారణంగా హనుమాన్ సినిమాల ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ట్యాగ్స్ మధ్యలో మెరుపులా మెరుస్తోంది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ట్యాగ్ టాప్ ట్రెండ్ అవుతోంది. శ్రీదేవి తనని “నా కొడకా” అంటుంది అని క్యూట్ గా చెప్పడంతో యూత్…