విశాఖపట్నంలో ఈ రోజు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఆ ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. పార్టీ కండువా కప్పి.. జనసేన పార్టీలోకి ఆహ్వానించారు..
Shakalaka Shankar Shocking Comments on Janasena: పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించినప్పటి నుండి కమెడియన్ షకలక శంకర్ ఆ పార్టీకి పనిచేస్తూ వచ్చారు. అయితే తాజాగా అదే పార్టీ మీద షకలక శంకర్ చేసిన కామెంట్లు సంచలనంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని వేల మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారిలో షకలక శంకర్ కూడా ఒకరు. నటన మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చిన ఆయన జబర్దస్త్…
మెగా బ్రదర్స్ ఎంత బాగా కలిసిపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చిరంజీవి సొంతంగా తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత తన పెద్ద తమ్ముడిని నాగబాబును అదే రంగంలోకి దించాడు. అయితే నటుడిగా సక్సెస్ కాలేకపోయినా.. కానీ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇక మెగాస్టార్ చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. పవర్ స్టార్ గా అభిమానులకు దగ్గరైన ఆయన జనసేనానిగా జనాలకు చేరువయ్యారు. అయితే ఈ ముగ్గురు…
సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని గాజు గ్లాస్ టెన్షన్ పెడుతుంది.. గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన ఎలక్షన్ కమిషన్.. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించింది.. అయితే, ఈ పరిణామాలపై హైకోర్టు మెట్లు ఎక్కింది జనసేన పార్టీ.. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర్య అభ్యర్థులకు కేటాయించడాన్నరి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.. దీనిపై విచారణ ప్రారంభం కాగా.. ఏపీ హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి..
జబర్దస్త్ తో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు హైపర్ ఆది. ఒక సాధారణ కంటెస్టెంట్ గా వచ్చిన ఆయన అతి తక్కువ కాలంలోనే టీం లీడర్ గా మారి బుల్లితెరపై ఉన్న కామెడీ షో లకు రారాజుగా మారాడు. ఒకవైపు బుల్లితెరపై అనేక షో స్ లలో నటిస్తూనే మరోపక్క వెండితెర పై సినిమాలలో కూడ నటిస్తూ వినోదాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఇక టీవీ, సినిమాలు విషయం పక్కన పెడితే ప్రస్తుతం హైపర్ ఆది పవన్…