JanaSena Account Hacked: జనసేన పార్టీకి సంబంధించిన అధికారిక ‘X’ ఖాతా హ్యాక్ అయినట్లుగా ఆ పార్టీ ఐటీ విభాగం గుర్తించింది. నిన్న (08 నవంబర్) సాయంత్రం 6 గంటల తర్వాత ఈ అకౌంట్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు చోటుచేసుకోవడంతో పార్టీ ఐటీ విభాగం వెంటనే అప్రమత్తమైంది. ఇక సైబర్ టీమ్ చేసిన విశ్లేషణలో హ్యాక్ చేసిన వ్యక్తులు యునైటెడ్ కింగ్‌డమ్ (UK) నుంచి ఈ అకౌంట్‌లో లాగిన్ అయినట్లుగా ఆధారాలు గుర్తించారు. హ్యాకర్లు ఈ అకౌంట్‌ను ఉపయోగించి…