తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయకుడు’ సినిమా సెన్సార్ అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ పి.టి. ఆశా జనవరి 9, 2026న సినిమాకు U/A 16+ సర్టిఫికెట్ జారీ చేయాలని బోర్డును ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) దాఖలు చేసిన రిట్ అప్పీల్‌పై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ మరియు న్యాయమూర్తి జి. అరుల్ మురుగన్ ఈరోజు ఉదయం…