Home
Jana Sena Party
Jana Sena Party News
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండల ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఎంపీపీ పీఠం కోసం జనసేన ఎంపీటీసీ విజయ్ కుమార్, జనసేన రెబల్గా గెలిచిన ధనబాబు నామినేషన్లు దాఖలు చేయడంతో రాజకీయం వేడెక్కింది. ఉప్పాడ 1 నుంచి గెలిచిన విజయ్ కుమార్ వైపు పార్టీ మొగ్గు చూపగా, పొన్నాడ 1 నుంచి ఎంపీటీసీగా గెలిచిన ధనబాబు సైతం పోటీకి దిగారు. మండల బలాబలాలు.. 14 మంది మద్దతు ప్రకటన ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మొత్తం… -
Janasena vs Janasena: నేను 2 ఎకరాలు ఇస్తా.. 3 ఎకరాలైనా నేను సిద్ధం.. సర్పంచ్ పదవి కోసం జనసేన నేతల మధ్య తీవ్ర పోటీ..!
Janasena vs Janasena: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో చిత్రాలు చూడాల్సి వస్తుంది.. సర్పంచ్ పదవి కోసం వేర్వేరు పార్టీల మధ్య పోటీ సహజం.. కానీ, సర్పంచ్ పదవి ఏకగ్రీవం కోసం ఏకంగా ఒకేపార్టీకి చెందిన ఇద్దరు నేతలు రచ్చకు ఎక్కుతున్నారు.. దీంతో, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో పంచాయతీ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీలో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు రెండు వర్గాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.… -
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి.. ఈ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. పట్టణ, నగర ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై విశ్వాసం చూపించారని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈవీఎంల ద్వారా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనైనా, బ్యాలెట్ ద్వారా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ప్రజలు కూటమి పక్షానే నిలిచారని పేర్కొన్నారు. జనసేనకు పట్టణ, నగర ప్రాంతాల్లో లభిస్తున్న ఆదరణ ఎంతో విలువైనదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో… -
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
OTR : కూటమి పొత్తులో భాగంగా తుని మున్సిపాలిటీ నుంచి జనసేన పోటీ చేస్తోంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. మరోవైపు సెప్టెంబర్లో వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు యనమల కృష్ణుడు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో… సైకిల్ మీద కంఫర్ట్గా లేదంటూ… వరుసకు అన్నయ్య అయ్యే సీనియర్ నేత యనమల రామకృష్ణుడితో విభేదించి వైసీపీలోకి జంప్ అయిపోయారు కృష్ణుడు. అక్కడ ఇమడలేక, తిరిగి టీడీపీలోకి రాలేక…ఇటీవలే గ్లాస్ కండువా కప్పుకున్నారాయన. ఇక… -
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
Perni Nani: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు హీట్ పుట్టిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, నిత్యావసరాల ధరలు, సంక్షేమ పథకాలు, పంచాయతీలకు నిధుల కేటాయింపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, మాధవ్ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని, అసలు ప్రజలు తమకు ఎందుకు ఓట్లు వేయాలనే ప్రశ్నకు వారు సమాధానం… -
CM Chandrababu: రెబల్స్కు చంద్రబాబు ఫైనల్ వార్నింగ్.. నామినేషన్లు విత్డ్రా చేసుకోకుంటే వేటే..!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొన్ని స్థానాల్లో కూటమి పార్టీలకు తలనొప్పి తప్పడం లేదు.. ఇక, ఇవాళే నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో.. కూటమి లీడర్లు అంతా.. రెబల్స్ను నామినేషన్ విత్డ్రా చేసుకునే విధంగా బుజ్జగిస్తున్నారు.. అయితే, పార్టీ రెబల్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరిక జారీ చేశారు. రెబల్స్ తమ నామినేషన్లను ఉపసంహరించుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య… -
Bonda Uma: నా కుమారుడికి మేయర్ సీటు అడిగిన మాట వాస్తవమే.. వంగవీటి ఎంట్రీతో..! బోండా ఉమా కీలక వ్యాఖ్యలు..
Bonda Uma: విజయవాడ మేయర్ అభ్యర్థి ఎంపికపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు సిద్ధార్థ్కు మేయర్ సీటు ఇవ్వాలని కోరిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబును నేరుగా కలిసి సీటు కేటాయించాలని అడిగినట్లు వెల్లడించారు. అయితే, మేయర్ సీటును టీడీపీకి కేటాయించి ఉంటే తమకు అవకాశం వచ్చేదని, పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో వంగవీటి రాధాకు అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో… -
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
TDP, Jana Sena, BJP Candidates List: ఆంధ్రప్రదేశ్లో 2026 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకానికి సంబంధించిన జాబితా విడుదలైంది.. తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ (జనసేన), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల మధ్య పట్టణ స్థానిక సంస్థలను పార్టీల వారీగా కేటాయించినట్లు ఈ జాబితాలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి ఈ పంపకాల వివరాలను పొందుపరిచారు. కార్పొరేషన్లలో… -
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
Off The Record: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన నేతలు, కార్యకర్తలకు ఆశాభంగం జరిగిందట. ఆశించినన్ని సీట్లు కేటాయించే పరిస్థితి కూటమిలో లేకపోవడంతో కార్యకర్తలు డీలా పడ్డారట. పోటీ చేద్దామని ఉవ్విళ్లూరిన నాయకులు ఉసూరుమన్నారట. ఇటు సీట్లు దక్కక కొందరు… అటు రిజర్వేషన్లు కలసిరాక మరికొందరు అయోమయంలో పడ్డారట. జనసేన నాయకులు, కేడర్లో అంతర్మథనం జరుగుతోందట. ఎప్పుడూ పల్లకీ మోయడమేనా..? పదవులకు మాత్రం మనం కనిపించమా..? బలం ఏంటో చూపించినా పట్టించుకోరా..? అంటూ రగిలిపోతున్నారట. కూటమిలో… -
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
OTR: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. షెడ్యూల్ కూడా విడుదలైంది. కానీ… టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో మాత్రం సీట్ షేరింగ్పై క్లారిటీ రావడంలేదు. చర్చోపచర్చలు జరుగుతున్నా పీటముడి మాత్రం అలాగే కొనసాగుతోంది. స్థానిక సమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. రెండున్నరేళ్ల కూటమి పాలనకు లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు అద్దంపట్టబోతున్నాయి. ఏకపక్షంగా విజయం సాధించాలని కూటమి నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే, సీట్ల సర్దుబాటు, షేరింగ్ వ్యవహారం మాత్రం కుదరడంలేదు.…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!
-
AP Local Body Elections 2026 : ఏపీలో తొలి విడత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. 709 పంచాయతీలు ఏకగ్రీవం!
-
Egypt Oil Tanker Explosion: ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ పేలుడుతో 31 మంది మృతి, 21 మందికి పైగా గాయాలు
-
US Tariff Threat: భారత్పై అమెరికా 25% సుంకాల ప్రతిపాదన.. అధిక ఉత్పత్తి సామర్థ్యం ఆరోపణలను ఖండించిన కేంద్రం
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!