కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జన నాయగన్’. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 9న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ది ఫస్ట్ రోడ్’ వీడియోకి మంచి స్పందన లభించింది. అందులో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ లుక్‌తో కనిపించి అభిమానుల్లో ఉత్సాహం రేపారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ చర్చనీయాంశంగా కూడా…