Home
James Bond
James Bond News
-
Bengal Minister: గవర్నర్ జేమ్స్‌బాండ్ లాగా వ్యవహరిస్తున్నారు .. బెంగాల్ మంత్రి కీలక వ్యాఖ్యలు
పశ్చమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ జేమ్స్ బాండ్లా వ్యవహరిస్తున్నారని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెసిడెన్సీ యూనివర్శిటీ సహా ఏడు యూనివర్సిటీలకు తాత్కాలిక ఉపకులపతులను నియమించాలని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీసుకున్న చర్య నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
Liam Neeson: భార్య మాట విని జేమ్స్ బాండ్ పాత్రను వదులుకున్న హీరో!
చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపం. ఆరడుగులకు పైగా ఎత్తు. ముఖ్యంగా యాక్షన్ హీరోకు కావలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న లియామ్ నీసన్ కు జేమ్స్ బాండ్ పాత్ర పోషించే అవకాశం వచ్చిందట! -
Daniel Craig : జేమ్స్ బాండ్ చిత్రానికి మహిళల దర్శకత్వం!
James Bond movie directed by women! -
Cary Joji Fukunaga: ‘జేమ్స్ బాండ్’ డైరెక్టర్ పై లైంగిక ఆరోపణలు..
హాలీవుడ్ లో హీరోయిన్లపై లైంగిక దాడులు ఆగడం లేదు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తమను వేధించారని ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్లు బాహాటంగా చెప్పిన విషయం విదితమే. ఇక తాజాగా మరో డైరెక్టర్ గుట్టు రట్టు చేశారు ముగ్గురు మహిళలు. తమను స్టార్ డైరెక్టర్ లైంగికంగా వేధించాడని సోషల్ మీడియాలో ఏకరువు పెట్టారు. జేమ్స్ బాండ్ 25వ చిత్రంగా వచ్చింది ‘నో టైమ్ టు డై’ చిత్రానికి డైరెక్టర్ గా పనిచేసిన క్యారీ జోజీ ఫుకునాపై ముగ్గురు… -
No Time to Die : ఓటిటిలో జేమ్స్ బాండ్ మూవీ
జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలోని 25వ చిత్రం, డేనియల్ క్రెయిగ్ నటించిన “నో టైమ్ టు డై” ఓటిటి విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రెయిగ్ చివరి చిత్రం. యూఎస్ లో 2021లో విడుదలైన ‘నో టైమ్ టు డై’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇది ప్రపంచ బాక్సాఫీస్ వద్ద $770 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా ఇండియాలోనూ విడుదలైంది. ఇక ఇప్పుడు ఈ జేమ్స్ బాండ్ ఓటిటి వీక్షకులను… -
కట్స్ లేకుండానే జనం ముందుకు జేమ్స్ బాండ్!
జేమ్స్ బాండ్ మూవీస్ అంటే లిప్ టు లిప్ కిస్ సీన్స్ ఉంటాయి. అలానే శృంగార సన్నివేశాలూ ఉంటాయి. దాంతో ఇండియాలో బాండ్ మూవీస్ కు నేచురల్ గా సెన్సార్ మెంబర్స్ కట్స్ వేస్తుంటారు. 2015లో బాండ్ మూవీ విడుదలైనప్పుడు అందులోని సుదీర్ఘ చుంబన సన్నివేశంపై వేటు పడింది. దానిని కేవలం 22 సెకన్లకు కుదించాల్సింది సెన్సార్ సభ్యులు కోరారు. అప్పటి సి.బి.ఎఫ్.సి. ఛైర్మన్ పంకజ్ నిహ్లానీ కూడా దాన్ని సమర్థించాడు. సెక్సీయెస్ట్ గా ఉండే తమ… -
వయస్సు పైబడ్డ జేమ్స్ బాండ్ కు… ఈ సారి సెటైర్లు, పంచులు తప్పవట!
‘నో టైం టూ డై’… బాండ్ మూవీస్ చరిత్రలో 25వ చిత్రం! అంతే కాదు, ప్రస్తుత బాండ్ డేనియల్ క్రెయిగ్ కి చివరి సినిమా కూడా! ఇక మీదట జేమ్స్ బాండ్ గా తాను ఉండనని ఆయన ఇప్పటికే చెప్పేశాడు. అయితే, అనేక వాయిదాల తరువాత కరోనా మహమ్మారి నేపథ్యంలో ‘నో టైం టూ డై’ సెప్టెంబర్ 30న బ్రిటన్ లో, అక్టోబర్ 8న అమెరికాలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా లెటెస్ట్ బాండ్ మూవీపై అనేక… -
2005లో ‘జస్ట్ మిస్’… అతనే ఇప్పుడు ‘జేమ్స్ బాండ్’ అవుతాడా?
జేమ్స్ బాండ్ ఓ కల్పిత పాత్ర అయినా మూవీ లవ్వర్స్ కి అతనో రియల్ హీరో! అందుకే, హాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ కూడా బాండ్ గా కనిపించాలని ఆరాటపడుతుంటారు. కానీ, అది అందరికీ దక్కే అవకాశం కాదు. ఇప్పుడు కూడా మరోసారి 007 రేస్ మొదలైంది! ‘నో టైం టూ డై’ సినిమాతో 25 చిత్రాల మైలురాయిని దాటుతోన్న జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజ్ కొత్త యాక్షన్ హీరో అన్వేషణలోనూ ఉంది. ప్రస్తుతం బాండ్ గా కొనసాగుతోన్న డేనియల్… -
ఒక జేమ్స్ బాండ్ వెళ్లిపోతున్నాడు… బోలెడు మంది బాండ్స్ రెడీ!
జేమ్స్ బాండ్ అంటేనే ఎప్పుడూ క్రేజ్! ఇక ఈసారి కొత్త జేమ్స్ బాండ్ కూడా! మరి ఆసక్తి ఎలా ఉంటుంది చెప్పండి? హాలీవుడ్ సినిమాలు చూసే వారంతా ఇప్పుడు డేనియల్ క్రెయిగ్ తరువాత బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ 007 ఎవరంటూ మాట్లాడుకుంటున్నారు! అయితే, రోజుకొక పేరు తెర మీదకు వస్తుండటంతో సొషల్ మీడియా హీటెక్కిపోతోంది…డేనియల్ క్రెయిగ్ చివరి సారి జేమ్స్ బాండ్ గా కనిపించబోతోన్న చిత్రం ‘నో టైం టూ డై’. కరోనా వల్ల బాండ్…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..