Jailer Collections May Cross 500 crores gross: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాకి మంచి హిట్ టాక్ రావడంతో థియేటర్లలో దుమ్మురేపుతోంది. మొదటి ఆట నుంచి మంచి హిట్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తమిళనాట ఇప్పటికీ థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టుకుంటున్నాయి అంటే అక్కడ ఎంతలా బ్రహ్మరథం పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు తగ్గట్టే జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల…