సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు దశాబ్దం తర్వాత క్లీన్ హిట్ కొట్టిన సినిమా ‘జైలర్’. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ, ప్రతి రజినీకాంత్ ఫ్యాన్ కి ఓల్డ్ రజినీని గుర్తు చేసింది. వింటేజ్ వైబ్స్ తో ప్యాక్ చేస్తూనే జైలర్ సినిమాని తన స్టైల్ లో నెల్సన్ డైరెక్ట్ చేసిన విధానం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా ప్రతి సినీ అభిమానిని ఇంప్రెస్ చేసింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో జైలర్…
సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు డైరెక్టర్ నెల్సన్ ఇచ్చిన ఎలివేషన్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జైలన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చేసిన జైలర్ సినిమా రజినీకాంత్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసేలా చేసింది. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఎన్నేళ్లు హిట్ లేకపోయినా రజినీ అనే వాడికి ఒక యావరేజ్ సినిమా పడినా చాలు బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్ల సునామీ చూస్తామని నిరూపిస్తోంది జైలర్.…