మెరుగైన రోడ్లు రాష్ట్రాలు, దేశాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. రోడ్లు రవాణాకు అత్యంత ముఖ్యం. వీటి ద్వారా ప్రజలు, వస్తువులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి వీలుకలుగుతుంది. ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచడంలో, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో రోడ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంపై వరాలు కురిపించింది. తెలంగాణలో 4…