Guppedantha Manasu: బుల్లితెర టాప్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. డైరెక్టర్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సీరియల్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి,వసుధార, జగతి, మహేంద్ర.. ఇలా వారి పాత్రలే పేర్లనే అభిమానులు సొంత పేర్లుగా మార్చేశారు. రిషిధార పేరుతో సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫ్యాన్స్ ఇంకెవరికి లేరు అనే చెప్పాలి.