Home
Jagapathi Babu
Jagapathi Babu News
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
వెండితెరపై అయినా, నిజ జీవితంలో అయినా నందమూరి బాలకృష్ణకు ఉన్న మాస్, ఫియర్లెస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఎవరికీ భయపడని బాలయ్య బాబు కూడా తన జీవితంలో ఒకే ఒక్క వ్యక్తికి భయపడతారని ఆయన అల్లుడు, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ అసలు సీక్రెట్ లీక్ చేశారు. విలక్షణ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా జీ5 (ZEE5) వేదికగా ప్రసారమవుతున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2లో పాల్గొన్న… -
Jagapathi Babu: ఎవరూ నన్ను కొట్టలేదు.. అసలు నిజం చెప్పి ఊరట ఇచ్చిన జగ్గూభాయ్!
Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఎప్పుడూ ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో మాత్రం అభిమానుల్లో మొదట ఆందోళనను, ఆ తర్వాత ఊరటను కలిగించింది. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జగపతిబాబు ఓ వీడియోను పంచుకున్నారు. అందులో తన పెద్ద కుమార్తె… -
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
జగపతి బాబుతో అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఉంటుందని పబ్లిక్‌గా ప్రకటించేశాడు అనిల్ రావిపూడి. జగపతి బాబు ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓకే. చాలా కాలం తర్వాత ‘వదల’ సినిమాతో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సినిమాను ఎవరూ కొనకపోవడంతో, ఓన్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రేజ్ లేని హీరోను వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అనిల్ సినిమా ప్రకటించడం పెద్ద షాకే. ఒకప్పటి ఫ్యామిలీ హీరోతో సినిమా అనౌన్స్మెంట్ చేయడం వెనకాల అనిల్… -
Jagapathi Babu: మళ్లీ హీరోగా రావాలన్న ఆఫర్.. ఒక్క మాటతో షాక్ ఇచ్చిన బాబు
Jagapathi Babu: తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన జగపతి బాబు, ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ‘గాయం’, ‘మావిచిగురు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘అల్లరి ప్రేమికుడు’ వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు మంచి ఆదరణ చూపించారు. ఫ్యామిలీ, యాక్షన్, ఎమోషనల్ డ్రామాలు ఇలా ప్రతి జానర్లోనూ తనదైన ముద్ర వేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే స్టార్డమ్ కూడా క్షణాల్లో… -
Naga Bandham : ట్రైలర్’తో హాట్ టాపిక్ అయిన నాగబంధం
ఓ సినిమా ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది నాగబంధం. స్టార్స్ లేకపోయినా భారీ వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ తో కాస్ట్లీ మూవీగా షాక్ ఇచ్చింది. ఆ మధ్య టీజర్ సినిమాకి క్రేజ్ తీసుకురాగా, లేటెస్ట్ గా ట్రైలర్ హైప్ క్రియేట్ చేసింది. ‘పెద్దకాపు’ తో హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ నటించిన సినిమా ‘నాగబంధం’. ‘వరల్డ్ ఆఫ్ నాగబంధం’ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు, లేటెస్ట్ గా ట్రైలర్ విడుదల చేశారు. పాన్ ఇండియా మూవీగా… -
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
Chiranjeevi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చరణ్ పండించిన భావోద్వేగాలు, ముఖ్యంగా సినిమాలోని ‘హాస్పిటల్ సీన్’ లో అతని నటన చూసి థియేటర్లలో ప్రేక్షకుల గుండెలు మెలిపెట్టేసినంత పనైందని, ఈ నటనకు జాతీయ అవార్డు వస్తే తనకు అంతకంటే మరో సంతోషం ఉండదని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. తాజాగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి… -
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన భారీ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చుట్టూ నడుస్తున్న టాక్, సోషల్ మీడియాలో కనిపిస్తున్న నెగిటివిటీపై సీనియర్ నటుడు జగపతిబాబు, దర్శకుడు బుచ్చిబాబు మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాతో ఇండస్ట్రీ మళ్లీ ఊపిరి పీల్చుకుంటుందని తాను అన్న మాటపై ఇప్పటికీ కట్టుబడి… -
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘ఉప్పెన’లో హీరోకి క్లైమాక్స్ లో ఒక శరీర భాగం కట్ చేసి షాక్ ఇచ్చాడు. అదేవిధంగా, ఆయన ఇటీవల డైరెక్ట్ చేసిన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో కూడా మరో భాగాన్ని కట్ చేసి, “ఈ దర్శకుడు సినిమా అంటే కచ్చితంగా ఏదో ఒకటి కట్ చేస్తాడు” అని సోషల్ మీడియాలో మాట్లాడుకునేలా చేశాడు. ఇక తాజాగా దర్శకుడు బుచ్చిబాబు, జగపతిబాబు ఇద్దరూ కలిసి ఒక ప్రమోషనల్ వీడియో… -
Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
Ram Charan: డైరెక్టర్ బుచ్చిబాబు సానా – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ‘బాక్సాఫీస్ ఛాంపియన్ థ్యాంక్యూ మీట్’ ఈ రోజు నిర్వహించింది. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ పాల్గొని, సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిజం… -
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
Ravi Shankar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై.రవిశంకర్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా లాంగ్ రన్, కలెక్షన్ల ట్రెండ్ – నటీనటుల పర్ఫార్మెన్స్పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిన్న సెకండ్ టైమ్ హీరో గారితో…
తాజావార్తలు
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
-
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
-
INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!