Home
Jagapathi Babu
Jagapathi Babu News
-
వచ్చేసిన ‘గానా ఆఫ్ రిపబ్లిక్’!
సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న థాట్ ప్రొవోకింగ్ మూవీ ‘రిపబ్లిక్’. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమాను దేవా కట్ట డైరెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ కాన్ స్టిట్యూషన్, కాలేజ్ పాలిటిక్స్, సివిల్ సర్వెంట్స్ హెల్ప్ లెస్ నెస్… నేపధ్యంలో వాడి వేడి చర్చలతో ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన టీజర్ తో అర్థమవుతోంది. సివిల్ సర్వెంట్స్ సైతం పొలిటీషియన్స్ కనుసన్నలలో మెలగాల్సిన అగత్యం ఏమిటని? ఇందులో… -
పొలిటికల్ ఎంట్రీపై జగపతిబాబు ఏమన్నాడంటే?
రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ జగపతి బాబుది డిఫరెంట్ లైఫ్ స్టైల్.. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటో వైరల్ గా మారింది. తెలుపు కుర్తా పైజామాలో ఉన్న జగపతిబాబు చేతిలో బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని గోడపై కూర్చున్న స్టిల్‌ను ట్విటర్ పోస్ట్ చేశారు. అయితే చూడ్డానికి ‘డైనమిక్ పొలిటిషియన్ లా కనిపిస్తున్నారు.. మీరు త్వరలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా..?’ అని ఓ అభిమాని ప్రశ్నించాడు. జగ్గూభాయ్ రిప్లై ఇస్తూ..… -
పాతికేళ్ళ ‘మావిచిగురు’
దర్శకుడు, సంగీత దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి భలేగా సక్సెస్ రూటులో సాగుతున్న సమయంలో తెరకెక్కించిన చిత్రం ‘మావిచిగురు’. అప్పటికే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు ‘శుభలగ్నం’ వంటి బంపర్ హిట్ మూవీలో నటించి ఉండడంతో, ‘మావిచిగురు’ ఆరంభం నుంచీ ఓ ప్రత్యేకమైన క్రేజ్ నెలకొల్పింది. అందుకు తగ్గట్టుగానే మహిళాలోకాన్ని ఆకట్టుకొనే కథాంశంతో రూపొందిన ‘మావిచిగురు’ కూడా విజయకేతనం ఎగురవేసింది. 1996 మే 30న విడుదలైన ‘మావిచిగురు’ ప్రేక్షకులను భలేగా మెప్పించింది. భర్తంటే ప్రాణం పెట్టే కథానాయిక, తాను ఎక్కువ… -
ఆనందయ్యకు జగపతి బాబు సపోర్ట్!
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్న నాటు మందును ఆయుర్వేదం ఖాతాలో వేయాలా వద్దా అని ప్రభుత్వ, వైద్య అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అది ఒక కొలిక్కి రాకపోయినా… లక్షలాది మంది ఆ మందు మీద నమ్మకంతో కరోనా బారిని నుండి బయట పడటానికి అదే కరెక్ట్ అని నమ్ముతున్నారు. పర్యవసానం ఎలా ఉన్నా ఆ మందును వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ సందిగ్థ సమయంలో ప్రముఖ నటుడు జగపతిబాబు మాత్రం ఆనందయ్య పక్షాన నిలిచారు. ఆయన తన… -
అభిమాని మరణంతో కలత చెందిన జగపతిబాబు!
రెండు దశాబ్దాలకు పైగా జగపతి బాబు అభిమానిగా ఉన్న శ్రీను ఈ రోజు ఉదయం కరోనాతో గుంటూరులో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి జగపతిబాబు తన సంతాపాన్ని తెలియచేశారు. గుంటూరులోని తన అభిమాన సంఘం ప్రెసిడెంట్ గానూ ఉన్న శ్రీను మరణం జీర్ణించుకోలేనిదని అన్నారు. విశేషం ఏమంటే… జగపతిబాబును ఎంతగానో అభిమానించే శ్రీను తన కుమారుడొకరికి జగపతి పేరునే పెట్టారు. శ్రీను కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపిన జగపతిబాబు, కరోనా కారణంగా కళ్ళ ముందు ఎంతో మంది…
తాజావార్తలు
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
-
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
-
INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!