తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న నటుడు జగపతిబాబు. 1989లో విడుదలైన సింహాసనం సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, 90వ దశకంలో ఫ్యామిలీ కథలతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులో హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అలా 2014లో లెజెండ్ సినిమాతో విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జగపతిబాబు, తన నటనలో కొత్త కోణాలను చూపింది.. ప్రేక్షకులే కాక విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత రంగస్థలం, నాన్నకు ప్రేమతో, సైరా…