టాలీవుడ్ ఫ్యామిలీ సీనియర్ హీరోలో జగపతి బాబు ఒకరు. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా ముఖ్యపాత్రలో నటిస్తూ.. విలన్ గా కూడా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఇక అందరి హీరోలతో పోల్చితే జగపతి స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అటు సినిమాల్లో అయినా, ఇటు పర్సనల్ లైఫ్ లో అయినా ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో సర్ ప్రైజ్ ఇస్తుంటారు. అయితే తాజాగా తన రెండో కూతురి పెళ్లి జరిగిపోయిందంటూ ఆయన పెట్టిన ఒక పోస్ట్ సోషల్…