శ్రీలంక నుండి బాలీవుడ్‌లోకి ఇంపోర్టైన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హిట్ సౌండ్ విని ఏడేళ్లవుతుంది. రేస్ 3 తర్వాత హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. ఓవైపు హీరోయిన్ మరో వైపు ఐటమ్ గర్ల్‌గా రెండు చేతుల సంపాదిస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది. ఇవి చాలవన్నట్లు ఆ మధ్య సుకేష్ చంద్ర శేఖర్, మనీలాండరింగ్ కేసులు ఆమెకు మరింత తలనొప్పిగా మారాయి. ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే పలకరిస్తున్నాయి. ఇలా కెరీర్ డైలామాలో పడిపోతున్న టైంలో ఆమెను ఆదుకుంటున్నాయి ప్రైవేట్…