Jacqueline Carrieri: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం ఉన్నన్ని రోజులే అవకాశాలు.. అవకాశాలు వస్తేనే డబ్బు, పేరు. దీనికోసం హీరోయిన్స్ ఎన్ని కష్టాలు పడతారో అందరికీ తెల్సిందే. జిమ్, యోగా అని న్యాచురల్ కష్టంతో పాటు.. సర్జరీలు కూడా చేయించుకొని ఎప్పటికప్పుడు అందాన్ని మెరుగుపర్చుకోవాలని చూస్తూ ఉంటారు.