శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సినిమాల్లో నటన కన్నా ఎక్కువగా గ్లామర్ షోతోనే క్రేజ్ సంపాదించుకుంది. అయితే రానురానూ ఈ బ్యూటీ గ్లామర్ అనే పదానికి హద్దులు చెరిపేస్తున్నట్టు కన్పిస్తోంది. ఈ గ్లామర్ క్వీన్ బిగ్ స్క్రీన్ పై తన అందాలను, ఒంపుసొంపులను చూపడానికి ఏమాత్రం వెనుకాడదు. అయితే తాజాగా జాక్వెలిన్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని 2021 క్యాలెండరుపై మెరిసింది. ఈ స్టార్ ఫోటోగ్రాఫర్ క్లిక్ మన్పించిన పిక్ యమా హాట్ గా ఉంది. Read…