Jacob Martin : భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌ను ఈ రోజు వడోదరలో అరెస్టు చేశారు. మద్యం మత్తులో మూడు వాహనాలను ఢీకొట్టినందుకు ఈ మాజీ బ్యాట్స్‌మన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు నివేదికల ప్రకారం.. మార్టిన్ అకోటా ప్రాంతంలో తెల్లవారుజామున 2:30 గంటలకు మద్యం మత్తులో తన కారుపై నియంత్రణ కోల్పోయి, ఒక ఇంటి బయట ఆగి ఉన్న మూడు SUV లను ఢీకొట్టాడు. దీంతో మార్టిన్‌పై కేసు నమోదైంది. మద్యం తాగి వాహనం…