జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కామెడీ షో ద్వారా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో ఓ రేంజులో రెచ్చిపోతుంది.. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. అదే సమయం లో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది.. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బుల్లితెర పై జబర్దస్త్ వర్ష సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కామెడీ స్కిట్ల లో నటిస్తూ ఆడియెన్స్…