నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేష్ ‘జబర్దస్త్’తో మంచి గుర్తింపు సంపాదించాడు. ఆయన గత ఏడాది ‘కె.సి.ఆర్.’ అనే పేరుతో ఒక సినిమా రూపొందించారు. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి డీసెంట్ టాక్ కూడా అందుకుంది. అయితే, తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు రాకింగ్ రాకేష్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టర్‌లో, రాకింగ్ రాకేష్‌ను ‘కె.సి.ఆర్.’ కుటుంబం తనను ఆగం చేసి, సినిమా చేయించి అప్పులపాలు…