Jabardasth Pavithra: జబర్దస్త్.. ఎంతోమంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి పొట్ట చేతపట్టుకొని ట్యాలెంట్ తో హైదరాబాద్ వచ్చిన వారిని ఏరికోరి వెతికి జబర్దస్త్ ఒక జీవితాన్ని ఇచ్చింది. ఇలా వచ్చినవారిలో పవిత్ర ఒకరు. ఈ మధ్య జబర్డస్త్ లో లేడి టీమ్ ఒకటి సందడి చేస్తున్న విషయం తెల్సిందే.