కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోలు, హీరోయిన్ల ఇంట పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రానా, నిఖిల్, కార్తికేయ, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ అంతా తమ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టేశారు. ఇటీవలే లేడీ కమెడియన్ విద్యుల్లేఖరామన్ కూడా పెళ్లి చేసుకుంది. తాజాగా టాలీవుడ్ కు చెందిన టాప్ కమెడియన్లు ఇద్దరూ ఒకేరోజు పెళ్లిళ్లు చేసుకున్నారు. యువ హాస్యనటులు జబర్దస్త్ అవినాష్, వివా హర్ష బుధవారం తమ తమ పెళ్లి…