భర్త కజిన్ సిస్టర్ తో భార్య వాట్సాప్ రోమాంటిక్ చాటింగ్ చేసింది. దీన్ని భర్త, అతడి కుటుంబం ఆశ్చర్యపోయింది. ఐదేళ్ల కొడుకుని, భర్తని వదిలి వదినతో మహిళ పరారైన తర్వాత విషయం బయటపడింది. ఇలా ఇద్దరు మహిళలు కలిసి ఉండడం లేదా.. రోమాన్స్ చేయడం సాధారణమైపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల కొడుకుని, భర్తని వదిలి వదినతో ఓ మహిళ వెళ్లిపోయింది. ఈ…
కొంత కాలంగా హృద్రోగాలతో భారత్‌లో చాలా మంది మరణించారు. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయ్యాయి. సాధారణంగా కనిపిస్తున్న ప్రజలకు ఒక్కసారిగా గుండెపోటు రావడం, వెంటనే కుప్పకూలడం, ఆ తర్వాత మరణించడం.. ఇలా అన్నీ నిమిషాల్లోనే జరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
Death Certificate: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ డివిజన్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి నుండి వెలుగులోకి వచ్చిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఆస్పత్రిలో రోగి చనిపోయినట్లు డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కాకపోతే, ఆ తర్వాత అతను జీవించి ఉన్నట్లు తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్థరాత్రి, జబల్‌పూర్‌లోని గ్వారిఘాట్‌కు చెందిన 66 ఏళ్ల ఇంద్రజిత్ శుక్లా అనే రోగి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ఆ…