Jaat Movie : బాలీవుడ్ హీరో సన్నీడియోల్ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన మూవీ జాట్. గోపీచంద్ ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లో నేరుగా సినిమా చేస్తున్నారు. దీన్ని టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు పీపుల్స్ మీడియా కలిసి నిర్మించాయి. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే �