Home
Itel
Itel News
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
itel City 300 5G: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఐటెల్ (itel) మరో కొత్త 5G ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఐటెల్ సిటీ 300 5G (itel City 300 5G) పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎంట్రీ-లెవల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మొబైల్ లో 6.67 అంగుళాల HD+… -
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
itel Care: వృద్ధుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐటెల్ (itel) భారత మార్కెట్లో కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. ఐటెల్ కేర్ (itel Care) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్లో వృద్ధులు సులభంగా ఉపయోగించుకునేలా పెద్ద బటన్లు, మాగ్నిఫైడ్ డిస్ప్లే, వాయిస్ గైడెన్స్, అత్యవసర ఎస్ఓఎస్ వంటి ప్రత్యేక ఫీచర్లను అందించారు. ఎస్ఓఎస్ అలర్ట్ ఐటెల్ కేర్ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఎరుపు రంగు ఎస్ఓఎస్ బటన్ ఇచ్చారు. దీనిని రెండు సెకన్ల పాటు నొక్కితే… -
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
Itel Zeno 100 Pro: భారత మార్కెట్లో తన ఉనికిని కంపెనీ త్వరలో Itel Zeno 100 Proతో పాటు Itel Zeno 100 Lite స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్లకు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్లను విడుదల చేసిన కంపెనీ.. కొన్ని కీలక ఫీచర్లను తెలిపింది. ముఖ్యంగా ఈ రెండు ఫోన్లలో డ్యూరబిలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనపడుతుంది. ఈ ఫోన్లో MIL-STD 810H Military-Grade Durability సర్టిఫికేషన్‌ను అందిస్తున్నారు. అలాగే హీట్… -
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
itel Power 451 Launch: బడ్జెట్ ఫీచర్ ఫోన్ విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐటెల్ (itel) మరో కొత్త ఫీచర్ ఫోన్ ను తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా భారతదేశంలో itel Power 451 ఫీచర్ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలోనే AI ఆధారిత ఫీచర్లు, దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ అందించడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్లో 2.4 అంగుళాల డిస్ప్లేను అందించారు. బ్లూ, గ్రీన్, పర్పుల్, బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.… -
Itel S24 Price: ‘ఐటెల్’ నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్.. తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్!
Itel S24 Launch and Price in India: ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ దూసుకుపోతోంది. మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దాంతో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్ ఉండే ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘ఐటెల్’ సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అదే ‘ఐటెల్ ఎస్24’. ఈ ఫోన్ మంగళవారం (ఏప్రిల్ 23) భారతదేశంలో… -
Itel Power P55 5G Launch: చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. రూ. 9699కే ఐటెల్ పీ55 పవర్ ఫోన్!
Itel Launches Itel P55 Power 5G and Itel S23+ in India: చైనీస్ మొబైల్ తయారీ సంస్థ ‘ఐటెల్’ బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు ప్రసిద్ధి అని తెలిసిందే. తక్కువ ధరకే మంచి ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను తీసుకొస్తూ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే అతి తక్కువ ధరకే అదిరే ఫీచర్లతో రెండు స్మార్ట్ఫోన్లను కంపెనీ లాంఛ్ చేసింది. ఐటెల్ పీ55 పవర్ 5జీ, ఐటెల్ ఎస్ 23 ప్లస్ ఫోన్లను ఐటెల్ తీసుకొచ్చింది. పీ55 పవర్…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!