ఐఫోన్ 17 ప్రో లాంటి డిజైన్ కలిగిన ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ కొత్త వేరియంట్ భారత మార్కెట్లో విడుదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు మెరుగైన RAM, స్టోరేజ్‌తో కూడిన వేరియంట్ విడుదలైంది. ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ ఇప్పుడు 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Unisoc T7100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని డిజైన్ చాలావరకు ఐఫోన్ 17 ప్రోని…