Itel A90 Limited Edition: ఐటెల్ (Itel) తాజాగా A90 లిమిటెడ్ ఎడిషన్ (Itel A90 Limited Edition) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త వెర్షన్‌కి మిలిటరీ గ్రేడ్ MIL-STD-810H సర్టిఫికేషన్‌తో పాటు IP54 రేటింగ్ కలిగి ఉంది. అంటే ఇది ధూళి, నీటి చుక్కలు, పడిపోవడాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇదివరకు విడుదలైన స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే.. చాలా ఫీచర్లు ఒకేలా ఉన్నా, కొత్త ఎడిషన్ మాత్రం కాస్త ఎక్కువ డ్యూరబిలిటీతో ప్రత్యేకత…