How Much Cash Can You Legally Keep at Home: ఆదాయపు పన్ను శాఖ అధికారులు వ్యాపారవేత్త లేదా రాజకీయా నాయకుడి ఇంటిపై దాడి చేసి కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తరచుగా వార్తాపత్రికలలో, టీవీలలో వార్తలు చూస్తుంటాం. ఇవి చూసినప్పుడు సామాన్య ప్రజల మనస్సులలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. మన ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవడం చట్టబద్ధమైనది? దీనికి ఏదైనా స్థిర పరిమితి ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానాన్ని…