Story board: ఆరంకెల జీతం.. బిందాస్ లైఫ్.. సాఫ్ట్ వేర్ జాబ్. ఒక్కసారి ఆ సంస్థలో చేరితే తిరుగుండదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జాబ్ చేయొచ్చనుకునే వాళ్లు టెకీలు. కానీ ఇప్పుడంతా సీన్ రివర్స్.
IT Job Cuts: ఉపాధి కల్పనలో ఐటీ రంగం అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే ప్రస్తుతం ఐటీ రంగంలో పరిస్థితి బాగా లేదు. గత ఆరు నెలలుగా ఈ రంగంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.