ఆదాయపు పన్ను శాఖ మీ ప్రతి ప్రధాన లావాదేవీపై నిఘా ఉంచుతుందని మీకు తెలుసా? అవి నగదు డిపాజిట్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా ఆస్తి ఒప్పందాలపై ఐటీ శాఖ ఓ కన్నేసింది. ఈ డిజిటల్ ఇండియా యుగంలో, ఆదాయపు పన్ను శాఖ దాని పర్యవేక్షణ వ్యవస్థను పూర్తిగా హైటెక్‌గా అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, పోస్టాఫీసులు, రిజిస్ట్రీ విభాగాలు వార్షిక నివేదికలను పంపుతాయి. అవి ఎంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో,…