నిరుద్యోగులకు ఇస్రో అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది..టెక్నీషియన్ ‘బి’/డ్రాఫ్ట్స్‌మెన్ ‘బి’ పోస్టుల కోసం ఈ దరఖాస్తు ప్రక్రియ సాగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తిగల అభ్యర్థులు మరియు అర్హతగల అభ్యర్థులు ISRO అధికారిక వెబ్‌సైట్ isro.gov.in ని సందర్శించి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాలకు అప్లై…