Home
Israel Iran War
Israel Iran War News
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
ఇరాన్ యుద్ధం గల్ఫ్ పుట్టి ముంచింది. అమెరికాపై అతిగా ఆధారపడ్డందుకు.. గల్ఫ్ దేశాలు భారీ మూల్యం చెల్లించాయి. సొంత సైన్యం, ఉత్పత్తి లేకపోవడంతో.. ఒక్క యుద్ధానికే గల్ఫ్ పూర్తిగా కదిలిపోయింది. దశాబ్దాల శ్రమతో నిర్మించుకున్న దుబాయ్ లాంటి నగరాల్ని మళ్లీ పునాదుల నుంచి మొదలెట్టాల్సిన దుస్థితి వచ్చింది. మరోవైపు గల్ఫ్ వీసా విధానం కూడా.. అక్కడ ఇతర దేశాల వారెవరూ ఉండకూడదన్నట్టుగా ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా గల్ఫ్ అమెరికాను పొమ్మంటూ.. ఇజ్రాయెల్ సాయం కోరుతుందే… -
Story Board : ఇరాన్ యుద్ధం ఏ దిశగా సాగుతోంది..? ఇప్పటివరకు ఎవరికి ఎంత నష్టం జరిగింది..?
ఇరాన్ యుద్ధం నెల రోజులుగా కొనసాగుతోంది. అమెరికా ఎగ్జిట్ అవుదామనుకున్నా కుదరటం లేదు. ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు ఉద్రిక్తతల్ని పెంచుతూనే ఉంది. అటు ఇరాన్ ప్రతిఘటన కూడా రోజురోజుకీ మరింతగా బలం పుంజుకుంటోంది. ఇప్పటికే యుద్ధజ్వాలలు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. హర్మూజ్ దిగ్బంధంతో చమురు సంక్షోభం వచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో జలసంధినీ మూసేస్తామన్న ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచ దేశాలన్నీ హడలిపోతున్నాయి. కొత్తగా ప్రాక్సీ గ్రూపుల ఎంట్రీతో యుద్ధం కొత్త మలుపు తిరగనుందనే చర్చ జరుగుతోంది. నెల రోజుల యుద్ధం… -
Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం
ఎవరైనా యుద్ధానికి ముందు వ్యూహరచన చేస్తారు. యుద్ధం మొదలయ్యాక కూడా అవసరమైతే వ్యూహం మార్చుకుంటారు. అంతేకానీ యుద్ధం ముగించటానికి వ్యూహరచన సాధారణంగా అవసరం ఉండదు. కానీ ఇరాన్ యుద్ధం మాత్రం అమెరికాకు ఇలాంటి విచిత్ర పరిస్థితిని పరిచయం చేసింది. ఏదో అనుకుని మొదలుపెడితే.. ఇంకేదో అవుతోందని.. ట్రంప్ ఎగ్జిట్ గేమ్ మొదలుపెట్టారు. కానీ ట్రంప్ ఎత్తులకు ఇరాన్ పైఎత్తులు వేస్తుండటం.. అటు ఇజ్రాయెల్ కలిసిరాకపోవడం.. అమెరికాకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. దీంతో యుద్ధం నుంచి వెనుదిరగటానికి ట్రంప్… -
Iran War: ఇరాన్‌ను లొంగదీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు.
Iran War: ఇరాన్‌ను చావు దెబ్బతీయడానికి అమెరికా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. యుద్ధం ప్రారంభమై నాలుగో వారానికి చేరినా ఇరాన్ ఇంకా లొంగిపోలేదు. అమెరికా, ఇజ్రాయిల్‌కు ఎదురు నిలిచి దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా మిత్రదేశాలైన కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై దాడులు చేస్తోంది. ఆ దేశాల్లోని అమెరికా బేస్‌లు, కీలక చమురు సదుపాయాలపై దాడులు చేస్తోంది. అయితే, ఇరాన్‌ను తుది దెబ్బ తీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు ఉన్నాయి. 1) మొదటిది… -
Iran Israel War: యుద్ధం ముగింపుకు ఇరాన్ ఆరు షరతులు.. ట్రంప్ కు తీవ్ర హెచ్చరిక
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఉధృతంగా ఉంది. ఈ మూడు దేశాలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణకు తక్షణ సూచనలు లేవు. యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల ముందు ఆరు షరతులను ఉంచింది. తాము కాల్పుల విరమణను అంగీకరించబోమని ఇరాన్ స్పష్టంగా పేర్కొంది. మీరు విధ్వంసాన్ని ఆపాలనుకుంటే, యుద్ధాన్ని పూర్తిగా ముగించండి. షరతులను అంగీకరించండి, లేకపోతే, ఇరాన్‌పై దాడి జరిగితే, అది ప్రతీకార దాడులను చేస్తుందని తెలిపింది. Also Read:Chairman’s… -
Al-Aqsa Mosque: రంజాన్ మాసంలో పవిత్ర ‘‘అల్-అక్సా మసీదు’’ మూసివేత.. ముస్లిం దేశాల ఆగ్రహం..
Al-Aqsa Mosque: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ గత 16 రోజులుగా ముస్లింలకు పవిత్రమైన మసీదుల్లో ఒకటైన ‘‘అల్ అక్సా మసీదు’’ను మూసేసింది. రంజాన్ మాసంలో ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నాయి. రంజాన్ సందర్భంగా మసీదు మూసివేయాలని ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయంపై అరబ్ దేశాల కూటమి ‘‘అరబ్ లీగ్’’ ఆదివారం తీవ్రంగా విమర్శించింది. -
Israel-Khamenei: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. ఖమేనీకి ఇష్టమైన వాటిపై ఎటాక్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్ర అవుతున్నాయి. తాజాగా దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఉపయోగించిన విమానాన్ని ధ్వంసం చేసినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. -
Netanyahu: నెతన్యాహూ చనిపోయారా.? అనుమానాలు పెంచుతున్న వీడియో..
Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. అయితే, ఈ వీడియో నెటిజన్లలో అనుమానాలు పుట్టిస్తోంది. అనేక మంది ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ఎక్కడ ఉన్నారు? అని అడుగుతున్నారు. మార్చి 13న ఆయన చేసిన తాజా వీడియోపై అనేక మంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు, ఈ వీడియో ఆయన చేతిలో ఆరు వేళ్లు ఉన్నట్లు అనిపించింది. ఏఐ ఉపయోగించి ఈ వీడియోను తయారు చేశారనే అనుమానాలను లేవనెత్తారు. -
Iran War: ముంచుకొస్తున్న ‘‘మూడో ప్రపంచ యుద్ధం’’.. నాటో దేశాలపై ఇరాన్ దాడి.
Iran War: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఇరాన్ యుద్ధం, ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందా.? అంటే అందుకు ఔననే సమాధానాలే వస్తున్నాయి. ఈ యుద్ధం కేవలం అమెరికా,ఇజ్రాయిల్, ఇరాన్ మధ్యే ఉండకుండా మిడిల్ ఈస్ట్‌లోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. -
Mohammad Ali Jafari: అమెరికా-ఇజ్రాయిల్‌లను వణికిస్తున్న అలీ జాఫారీ ఎవరు.? ఈయన ప్రత్యేకత ఏమిటి.?
Mohammad Ali Jafari: అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’ ప్రారంభమైన తొలిరోజు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అయినప్పటికీ, ఇరాన్ నాయకత్వం దృఢంగానే ఉంది. ఈ దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది.
తాజావార్తలు
-
Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్‌లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..
-
Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
-
Kadai Roti Recipe: ఎప్పుడైనా కడాయి రోటీ రుచి చూశారా..? ఇంట్లోనే సింపుల్‌గా తయారుచేసుకోండి!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!