Shraddha Kapoor opposite ram in Double Ismart: పూరి జగన్నాథ్ లైగర్ తర్వాత చాలా డీలా పడిపోయాడు. ఒకరకంగా ఆయన అసలు ఎక్కడ ఉంటున్నాడో? ఏం చేస్తున్నాడో? కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొంతకాలం క్రితం పూరి జగన్నాథ్ తన సోదరుడు పెట్ల గణేష్ ఇంట పూజా కార్యక్రమాల్లో కనిపించాడు. ఇక అప్పుడే సినిమా కూడా అనౌన్స్ చేస్తాడని ఊహాగానాలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేయబోతున్నట్లు…
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. 2019 జనవరిలో అనౌన్స్ అయ్యి కేవలం ఏడు నెలల్లోనే రిలీజ్ అయిన ఈ మూవీ అనౌన్స్మెంట్ సమయంలో అసలు ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. పూరి-రామ్ ఇద్దరూ ఫ్లాప్స్ లోనే ఉన్నారు. మణిశర్మ కూడా ఒకప్పటి ఫామ్ లో లేడు. ఇలాంటి కాంబినేషన్ లో సినిమా అంటే ట్రేడ్ వర్గాలు…