తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. పూరీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో కెరీర్ మొదటి లో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా అయితే నిలిచాయి.దేశముదురు, పోకిరి మరియు టెంపర్ లాంటి సినిమాలు పూరీ జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభ ఏంటో చెబుతాయి.అయితే ఈ మధ్య కాలంలో పూరీ తీసిన సినిమాల లో కథ, కథనం ఏ మాత్రం కూడా అంతగా ఆసక్తికరంగా లేవు.లైగర్ సినిమా పూరీ…