Home
Ishan Kishan
Ishan Kishan News
-
SRH: ఈ సారి కప్పు హైదరాబాద్‌దే?.. విజయావకాశాలు వివరించిన సన్ రైజర్స్ హెడ్ కోచ్..
ఐపీఎల్ 2025 లో భాగంగా 18వ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 18వ సీజన్‌కి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే రెండో మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నాయి. -
SRH Players: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురు రిసెప్షన్‌కు ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాళ్లు.. వీడియో వైరల్!
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె కీర్తి, ప్రముఖ వ్యాపారవేత్త మహేష్ రెడ్డి కుమారుడు నితేష్‌ల వివాహ రిసెప్షన్ ఇటీవల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ రిసెప్షన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్‌లు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది. ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్, పంజాబ్ ఆటగాడు అభిషేక్ శర్మలు నేరుగా వెళ్లి పెళ్లి కొడుకు… -
SRH IPL 2025 Players List: వేలంలో ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
SRH IPL 2025 Players List: ఐపీఎల్ 2025 కోసం నిర్వహించిన మెగా వేలం కోసం అన్ని జట్లు ఆటగాళ్ల కోసం భారీగా వేలం వేసి చాలా డబ్బు ఖర్చు చేశాయి. ప్రతి జట్టు 25 మంది ఆటగాళ్ల కోటాను పూర్తి చేయడానికి ప్రయత్నించింది. గత ఐపీఎల్ సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఐపీఎల్ వేలంలో భారీ కొనుగోళ్లు చేసి తన కొత్త జట్టును సిద్ధం చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజున… -
Ishan Kishan Ball Tampering: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణల విషయంలో అంపైర్‌తో గొడవ పడ్డ ఇషాన్ కిషన్
Ishan Kishan Ball Tampering issue with umpire: భారత్ ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్కడ మ్యాచ్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఫీల్డ్ అంపైర్ షాన్ క్రెయిగ్ భారత ఆటగాళ్లపై ఈ ఆరోపణ చేశాడు. మెక్‌కాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో నాల్గవ రోజు, మ్యాచ్ బంతిని మార్చడం పట్ల ఇండియా ఎ జట్టు అసంతృప్తి తెలపగా, అంపైర్ షాన్ క్రెయిగ్‌తో చాలాసేపు వాదించినప్పుడు ఈ ఆరోపణ జరిగింది. ఈ చర్చ కారణంగా నాలుగో… -
IPL 2025: ఈ ముగ్గురు వికెట్ కీపర్లకు ఫుల్ క్రేజ్.. వీళ్లను దక్కించుకోవాలంటే కోట్లు పెట్టాల్సిందే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా గురువారం (అక్టోబర్ 31) విడుదలైంది. మెగా వేలానికి ముందు, మొత్తం 46 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీ జట్లు అంటిపెట్టుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి ఫ్రాంచైజీ జట్లు తమ మేటి ఆటగాళ్లను నిలబెట్టుకున్నాయి. కాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో వేలంలోకి అడుగుపెట్టనున్నాయి. Read… -
Ishan Kishan: మరలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలనే కోరిక ఉంది!
తాను చాలా ప్రాక్టికల్ అని, జరిగిన ప్రతి సంఘటన గురించి బాధపడితే ఉపయోగం లేదని టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అన్నాడు. తాను హార్దిక్ పాండ్యాతో చాలా సమయం గడిపానని, కష్టకాలంలో తనకు అండగా నిలిచాడన్నాడు. మ్యాచులో త్వరగా ఔటైతే దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదన్నాడు. తనకు మరలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలనే కోరిక ఉందని ఇషాన్ చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాలో పర్యటించే భారత్-ఏ జట్టుకు ఎంపికైన ఇషాన్.. సత్తా చాటి తిరిగి… -
Duleep Trophy 2024: శుభమాన్ గిల్ స్థానంలో తెలుగు ఆటగాడు.. ఎట్టకేలకు ఇషాన్ కిషన్‌కు చోటు!
దులీప్ ట్రోఫీ 2024లో రెండో రౌండ్ మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయి. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియాల్లో నాలుగు భారత జట్లు తలపడుతున్నాయి. ఇండియా ఎ, ఇండియా డి జట్లు.. ఇండియా బి, ఇండియా సి టీమ్స్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇండియా-సిపై టాస్ నెగ్గిన ఇండియా బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బీసీసీఐ ఆగ్రహానికి గురైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో ఇండియా ఎపై ఇండియా… -
Sanju Samson: సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్.. ఈసారైనా మెరుస్తాడా?
Ishan Kishan Doubtful for Duleep Trophy 2024: టీమిండియా వికెట్ కీపర్, కేరళ ఆటగాడు సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. దేశవాళీ టోర్నీ దులిప్ ట్రోఫీ 2024లో సంజూ ఆడే అవకాశాలు ఉన్నాయి. గాయం కారణంగా దులీప్ ట్రోఫీలో మొదటి మ్యాచ్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ దూరమయ్యే అవకాశం ఉంది. అతడి స్థానంలో శాంసన్ ఆడనున్నట్లు తెలుస్తోంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్ డి జట్టులో కిషన్‌కు చోటు దక్కిన… -
IPL 2024: క్రికెట్ ఆడండి అంటే.. కుస్తీ పట్టిన ముంబై ఆటగాళ్లు..
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు మరో గేమ్ మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ మే 17న లక్నో సూపర్‌జైంట్స్ తో ఆడనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి ప్లేఆఫ్‌కు అర్హత సాధించకుండానే తన ప్రయాణాన్ని ముగించుకుంది. ఇక చివరి గేమ్ కేవలం లాంఛనప్రాయమైనది. దీంతో ఈ గేమ్‌పై ముంబై ఇండియన్స్ అభిమానులు బాగా నిరాశ చెందారు. సోషల్ మీడియాలలో వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. Read also: Suchitra: హీరోయిన్ ఇంట్లో బూతు… -
RR vs MI: దూకుడుతో ఉన్న రాజస్థాన్ ను ముంబై నిలవరిస్తుందా..
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఏప్రిల్ 22న జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్ (RR) ను ముంబై ఇండియన్స్ (MI) ఢీ కొట్టనుంది. రాజస్థాన్ రాయల్స్, 7 మ్యాచ్ లలో 6 గెలిచి, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానంలో ఉండగా.. మరోవైపు ముంబై ఇండియన్స్ తమ 7 మ్యాచ్ లలో కేవలం 3 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. Also…
తాజావార్తలు
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!