Home
Ishan Kishan
Ishan Kishan News
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
India Batters Score: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ టీమిండియా బ్యాటర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఐదో వన్డేలో ఎట్టకేలకు భారత జట్టు 200 పరుగుల మార్కును దాటింది. అయితే ఈ సిరీస్లో తొలిసారి ఆ ఘనత సాధించడానికి కూడా టైలెండర్ల సహాయం అవసరమైంది. పదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అర్ష్దీప్ సింగ్, 11వ స్థానంలో వచ్చిన మహమ్మద్ సిరాజ్ చెరో 14 పరుగులు చేసి జట్టు స్కోరును 209కి చేర్చారు.… -
IND vs NZ 5th ODI: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసిన భారత్.. 209 పరుగులకే ఆలౌట్!
IND vs NZ 5th ODI: మౌంట్ మాంగనుయ్లోని బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా బ్యాటర్లు మరోసారి నిరాశపరిచారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ ముందు 210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాటర్లు భారీ స్కోరు సాధించలేకపోయారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 3, మిచెల్… -
Ishan Kishan: టీమిండియాలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.. నా టార్గెట్ అదే!
Ishan Kishan on Team India Comeback: న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోవడంపై వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టులోకి తిరిగి రావడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా మంచి మైండ్సెట్తో ఉన్నారని తెలిపాడు. ప్రతి ఒక్కరూ ఆటను ఆస్వాదిస్తూ.. తమ ప్రణాళికలను సమర్థంగా అమలు చేయడంపై దృష్టి పెట్టారని పేర్కొన్నాడు. టీ20లతో పోలిస్తే వన్డేల్లో నిలకడగా ఆడడం చాలా ముఖ్యం… -
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
India Playing XI 4th ODI: భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా నాలుగో వన్డే శుక్రవారం (నవంబర్ 13) మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా తుది జట్టులో కనీసం మూడు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. నవంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్కు సన్నద్ధమయ్యేందుకు కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు పలువురు ఆటగాళ్లు చివరి రెండు వన్డేలకు దూరంగా ఉండాలని… -
IND vs NZ 3rd ODI: అక్షర్ పటేల్ ఎందుకు.. అతడే సరైనోడు.. మూడో వన్డేలో ఛాన్స్ ఇవ్వండి!
Ambati Rayudu on India Playing XI : న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో, రెండో వన్డేలో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే రెండు మ్యాచ్ల్లోనూ స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు తడబడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్లు అంబటి రాయుడు, మురళీ కార్తీక్ జట్టు… -
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెడ్డన్ పార్క్ వేదికగా జరిగిన ఐదో T20 మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో అలరించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్కు దిగింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్స్ అభిషేక శర్మ ఒక్క పరుగు, సంజు సామ్సన్ 4 పరుగులతో నిరాశపరిశారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ , కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ను పూర్తిగా తమ… -
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా నాలుగో మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ పోరులో టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్కు అవకాశం కల్పించారు. టాస్… -
IND vs NZ: క్లీన్స్వీప్పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భారత్ అదరగొడుతోంది. ఇప్పటివరకు జరిగిన 3 టీ20 మ్యాచ్ల్లోనూ టీమిండియా విజయాలు సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 3-0 ఆధిక్యంలో నిలిచి ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి కివీస్ను వారి సొంతగడ్డపై 5-0తో క్లీన్స్వీప్ చేయాలని లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ నేడు… -
Ishan Kashan Replace: గాయంతో మ్యాచ్కు దూరమైన ఇషాన్ కిషన్.. అతడి స్థానంలో కీలక ప్లేయర్ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ..
న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి టీ20 మ్యాచ్ సందర్భంగా స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయానికి గురయ్యాడు. గాయం తీవ్రత కారణంగా శనివారం జరగబోయే రెండో టీ20 మ్యాచ్కు ఆయన దూరమయ్యాడు. బీసీసీఐ (BCCI) వైద్య బృందం ప్రస్తుతం ఇషాన్ కోలుకునే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇషాన్ కిషన్ అందుబాటులో లేకపోవడంతో, సెలెక్షన్ కమిటీ యువ వికెట్కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రాను కవర్గా… -
IND vs NZ 2nd T20I: నేడు భారత్-న్యూజిలాండ్ రెండో టీ20.. లైవ్ స్ట్రీమింగ్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 ఇదే!
India Playing 11 vs New Zealand 2nd T20I: ఐదు టీ20ల సిరీస్లో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ జట్లు రెండో మ్యాచ్కు సిద్ధమయ్యాయి. క్రైస్ట్చర్చ్లోని హాగ్లీ ఓవల్ వేదికగా శనివారం (అక్టోబర్ 24) ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ప్రస్తుతం సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్లోనూ గెలిచి ఆధిక్యాన్ని పెంచుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన పట్టుదలతో…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!