Ravi Teja: డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సినిమా “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మాస్ మహారాజా తన కొత్త సినిమాపై దృష్టి పెట్టారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ 77వ సినిమాను రూపొందుతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుంది.…