Irfan Pathan Hails Jasprit Bumrah Bowling on T20 World Cup 224: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా భారత జట్టుకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లాంటోడని కితాబిచ్చాడు. ఒకవేళ టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ సాధిస్తే.. అందులో బుమ్రాదే ప్రధాన పాత్ర అవుతుందని పేర్కొన్�