Home
Iran Warning
Iran Warning News
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ఇరాన్‌కు మేం ఏం చేస్తామో వేచి చూడండి.. త్వరలోనే మా చర్యలు చూస్తారు’’ అంటూ వ్యాఖ్యానించారు. అలాస్కాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తామంటూ ప్రపంచ నేతల ముందు టెహ్రాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. -
Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
Iran-US Tensions Escalate: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, వాటికి మద్దతు ఇచ్చే దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఆర్థిక చర్యల్లో భాగస్వామ్యమయ్యే ఏ దేశాన్నైనా ‘యుద్ధంలో పాల్గొన్న దేశంగా’ పరిగణిస్తామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ హెచ్చరించారు. ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే శత్రువులే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ… -
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
హార్ముజ్‌పై ఇరాన్ సుంకాలు విధిస్తే.. మేమూ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాలిఫోర్నియా పర్యటన సందర్భంగా బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్-ఒమన్‌ల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని.. రేపు లేదా ఎల్లుండి నాటికి జరగవచ్చని పేర్కొన్నారు. -
Trump: ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్‌కు వార్నింగ్
ప్రస్తుతం ఇరాన్లో మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం కొనసాగుతోంది. లక్షలాది మంది తరలివచ్చి కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌ను హెచ్చరించారు. ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తి చేస్తా్మని ఘాటు హెచ్చరించారు. -
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “ఈరోజు మళ్లీ వారిని గట్టిగా దెబ్బకొడతాం” అంటూ వ్యాఖ్యానించారు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. -
Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల 40 రోజుల పాటు జరిగిన యుద్ధంతోనే ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. చమురు, గ్యాస్ సంక్షోభంతో దేశాలు గిజగిజకొట్టుకుంటున్నాయి. -
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు సఫలీకృతం కాకపోవడంతో ప్రతిష్టంభన అలా కొనసాగుతూనే ఉంది.
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!