Home
Iran War
Iran War News
-
India Russia: నేనున్నాను మిత్రమా: సంక్షోభం వేళ భారత్‌కు రష్యా భరోసా..
India Russia: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. యూఎస్ ఇజ్రాయిల్ ఇరాన్‌పై దాడి చేయడం గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసివేసింది. ప్రపంచంలో 20 శాతం చమురు రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇరుకైన సముద్ర మార్గాన్ని ఇరాన్ మూసేయడంతో… -
Iran Israel War: ‘‘చాలా ఆలస్యమైంది’’.. ఇరాన్ నాశనమైపోయిందన్న ట్రంప్..
Iran Israel War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వారు(ఇరాన్) మాట్లాడాలనుకుంటున్నారు. నేను ఆలస్యమైందని చెప్పాను. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది’’ అని అన్నారు. ఆదివారం ఇరాన్ నాయకుల అభ్యర్థన మేరకు వారితో మాట్లాడటానికి అంగీకరించానని ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత, దీనికి విరుద్ధంగా తాజా ప్రకటన వచ్చింది. -
Earthquake: ఇరాన్, లెబనాన్‌లో భూప్రకంపనలు.. కారణమిదేనా?
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై లెబనాన్ దాడి చేయడంతో ఐడీఎఫ్ దళాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. -
Gold Rates: యుద్ధ సమయంలో గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
పశ్చిమాసియా యుద్ధంతో బంగారం, వెండి ధరలు ఠారెత్తిపోతాయని అంతటా భయాందోళనలు చెందారు. కానీ అందుకు భిన్నంగా మంగళవారం తగ్గుముఖం పట్టాయి. -
Israel-Lebanon: బీరూట్‌ను ఖాళీ చేయాలని ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి తీవ్రతరం చేసింది. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై లెబనాన్ దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ దళాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. హిజ్బుల్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు భీకరదాడులు చేస్తున్నాయి. -
Trump-Iran: ఇరాన్‌ను అంతం చేయడానికి ఇదే మంచి సమయం.. భారీ దాడులు చేస్తామన్న ట్రంప్
ఇరాన్ అణు ముప్పును తొలగిస్తామని అధ్యక్షుడు ట్రంప్ శపథం చేశారు. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా హెచ్చరికలను ఇరాన్ ధిక్కరించిందని.. గతేడాది ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకున్నాక కూడా ప్రయత్నాలు మాత్రం ఆపలేదన్నారు. -
Iran-US: ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ బాంబ్ల వర్షం.. రియాద్‌పై ఇరాన్ దాడి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అంతేదీటుగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. -
Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విరుచుకుపడ్డారు. ఉగ్రవాద పాలన, అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతో మానవాళిని ఇరాన్ బెదిరించాలని చూసిందని.. అందుకోసమే దాని బారి నుంచి రక్షించుకోవడం కోసమే బయల్దేరినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. -
Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు.. హిజ్బుల్ నేతల లక్ష్యంగా దాడులు
ఇజ్రాయెల్ మరోసారి లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. ఒకేసారి ఇరాన్, లెబనాన్‌పై ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తున్నారు. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై లెబనాన్ దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్‌కు చిర్రెత్తి.. ఒకేసారి ఆ రెండు దేశాలపై దాడులు చేస్తోంది. -
Iran: ఖమేనీ భార్య కూడా మృతి.. ఇరాన్ ప్రకటన
ఇరాన్లో మరో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ, కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా పలువురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఇరాన్ మీడియా అధికారికంగా ధృవీకరించింది.
తాజావార్తలు
-
PDS Rice : ఇబ్రహీం పట్నం లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. రైస్ మిల్లుపై దాడి
-
Balakrishna: మోక్షజ్ఞ మూవీలో బాలయ్య రోల్ అంతేనా?
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!