Home
Iran Nuclear Talks
Iran Nuclear Talks News
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
US-Iran Conflict: అమెరికా, ఇరాన్‌ల మధ్య కొన్నాళ్లుగా నడుస్తున్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ చేసిన రాయబారం మరోసారి విఫలమైంది. ఈ వారంలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాల్లో ఎలాంటి పురోగతి లభించలేదు. రెండు దేశాలూ తమ పట్టు వదలకుండా భీష్మించుకూర్చోవడంతో ఒప్పందం కుదరలేదని ఈ భేటీలకు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల ఈ ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు అలముకునే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో మిడ్-టర్మ్ ఎన్నికలు ముగిసిన… -
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
Iran 7-Day Ceasefire Plan: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రణాళికను తిరస్కరించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఈ కథనం ప్రచురించింది. అయితే ఈ నివేదికను రాయిటర్స్ స్వతంత్రంగా వెంటనే ధృవీకరించలేకపోయింది. ఏంటి ఇరాన్ ఏడు రోజుల ప్రణాళిక? ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా అమెరికాకు మధ్యవర్తుల ద్వారా… -
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దేశాలు కూడా తాత్కాలిక శాంతి ఒప్పందానికి సిద్ధమైనట్లు ఆక్సియోస్ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఇంకా రెండు రోజులు ఆలోచించాలని అనుకుంటున్నట్లు ట్రంప్, మధ్యవర్తులుగా ఉన్న దేశాలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహనా… -
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ టెహ్రాన్ వెళ్లేందుకు రెడీ అయ్యారు. రెండు దేశాల మధ్య శాంతి చర్చల్లో భాగంగా కీలక సంప్రదింపుల కోసం గురువారం బయల్దేరి వెళ్తుండగా అకస్మాత్తుగా చివరి నిమిషంలో ప్రయాణం రద్దైంది. -
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
Trump vs Netanyahu: ఇరాన్ వ్యవహారంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక విభేదాలు తాజాగా బహిర్గతమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతాన్యహు మధ్య ఇటీవల జరిగిన ఒక ఫోన్ కాల్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినట్లు అమెరికన్ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడి చేయాలా లేక చర్చల ద్వారా ఒప్పందానికి ప్రయత్నించాలా అనే విషయమై ఇరు నేతల మధ్య ప్రధాన వివాదం నడుస్తోంది. ఇరాన్… -
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
పశ్చిమాసియా యుద్ధం మళ్లీ మొదలు కాబోతుందా? ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు సిద్ధపడుతున్నాయా? ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధమైందా? గల్ఫ్ దేశాలు లక్ష్యంగా భీకర దాడులు జరగొచ్చా? అంటే అవుననే సమాధానం వస్తోంది. -
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు సఫలీకృతం కాకపోవడంతో ప్రతిష్టంభన అలా కొనసాగుతూనే ఉంది. -
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం తప్పదా? ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు అవకాశమే లేదా? ఇప్పట్లో పంచాయితీ తేలేదే కాదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే మరోసారి మధ్యప్రాచ్యం అట్టుడికేటట్టు కనిపిస్తోంది. -
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
ఇరాన్-అమెరికా మధ్య మరోసారి యుద్ధం జరగబోతుందా? ఈసారి పరిస్థితులు మరింత చేజారబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే శాంతి చర్చలపై మాత్రం పంచాయితీ తెగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌పై మండిపడ్డారు. -
US-Iran Talks: మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు.. ఎప్పుడంటే..!
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరగబోతున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గురువారం కొత్త విడత చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అమెరికా అధికారులను ఉద్దేసిస్తూ కథనాలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!