Home
Iran Air Defense
Iran Air Defense News
-
Iran-US Tensions: ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు మిసైళ్ల దాడులు.. అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న సంక్షోభం..
Iran-US Tensions: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నప్పటికీ, గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి మళ్లీ అత్యంత ఉద్రిక్తతంగా మారింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ తీరప్రాంత ప్రావిన్స్ అయిన 'బుషెహర్'తో పాటు వ్యూహాత్మక 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (హోర్ముజ్ జలసంధి) ప్రాంతంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. బుషెహర్ ప్రావిన్స్‌లోని 'జామ్' ప్రాంతంలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక అమెరికా సైనిక విమానాన్ని విజయవంతంగా కూల్చివేసిందని ఇరాన్ మీడియా క్లెయిమ్ చేసింది.… -
US-Iran War: యుద్ధం మళ్లీ మొదలవుతుందా.? ఇరాన్‌కు చైనా నుంచి అత్యాధునిక ఆయుధాలు..
US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, పాకిస్తాన్ కేంద్రంగా శాంతిచర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధం మళ్లీ ఏ క్షణానైనా మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే, అమెరికాకు కీలక డిమాండ్లతో ఇరాన్ అల్టిమేటం విధించింది. తమ డిమాండ్లు నెరవేరితేనే చర్చలు జరుగుతాయని స్పష్టంగా చెప్పింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే అమెరికా సైనిక బలగాలు, యుద్ధ నౌకలు ఇరాన్ సమీపంలో మోహరించాయి. -
Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్‌లోని అతిపెద్ద వంతెనను అమెరికా కూల్చేసిన తర్వాత పరిణామాలు కఠినంగా మారాయి. ప్రస్తుతం అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ టార్గెట్ చేసుకుంది. -
US-Iran War: అమెరికా పైలట్‌ను పట్టుకున్నాం: ఇరాన్
US-Iran War: వరల్డ్ మిలిటరీ పవర్ అని అనుకున్న అమెరికాకు ఇరాన్ షాక్ ఇస్తోంది. ప్రపంచంలో అత్యాధునిక స్టెల్త్ జెట్ ఫైటర్ F-35ను కూల్చేసినట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. IRGC ఏరోస్పేస్ ఫోర్స్ దాడిలో దెబ్బతిన్న ఒక F-35 ఫైటర్ జెట్ కుప్పకూలినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే, ఈ యుద్ధ విమానం కూలిపోతున్న సమయంలో అందులోంచి పారాశ్యూట్ సాయంతో ఎజెక్ట్ అయిన అమెరికన్ పైలట్‌ను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఫైటర్ జెట్ నుంచి బయటకు దూకిన పైలట్ ఇస్లామిక్…
తాజావార్తలు
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!