సొషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలే కాదు… వారి ఫ్యామిలీ మెంబర్స్ మనస్సుల్లో మాటలు కూడా జనానికి తెలిసిపోతున్నాయి. చాలా మంది ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి వాటిల్లో తమ మనోభావాలు పంచుకుంటున్నారు. గతంలో అయితే, ఎవరో వచ్చి ఇంటర్వ్యూ చేస్తేగానీ బయటకు రాని విషయాలు ఇప్పుడు ఆన్ లైన్ లో అలవోకగా నెటిజన్స్ ము�