కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? రూ.20 వేల కంటే తక్కువ ధరలోనే 5జీ మొబైల్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ బ్రాండెడ్ ఫోన్లపై ఓ లుక్కేయండి. Vivo, Motorola, iQOO, Realme వంటి బ్రాండ్లు కొనుగోలుదారులను ఆకర్షించడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలకు ప్రీమియం ఫీచర్లతో అనేక కొత్త మోడళ్లను విడుదల చేశాయి. మీరు 2026లో భారత్ లో రూ.20,000 కంటే తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే చాలా ఫోన్స్ ఉన్నాయి. ఈ…
iQOO Z10R: ఐక్యూ తన కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z10R భారత మార్కెట్లో జూలై 24న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది Z10 సిరీస్‌లో ఫోన్ కాగా.. చాలా ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్ కానుంది. ఈ iQOO Z10R ఫోన్ లో మీడియాటెక్ Dimensity 7400 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది మునుపటి Z9s మోడల్‌లోని Dimensity 7300కి అప్గ్రేడ్‌గా వస్తుంది. ఈ ఫోన్‌లో 12GB RAM తో పాటు 8GB వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది.…