సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం ఇప్పుడు పోలీసు వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చగా మారింది.. 2019 నుంచి 2024 వరకు వైసిపి హయాంలో పలు జిల్లాలకు ఎస్పీగా పని చేసిన సిద్ధార్థ కౌశల్ ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఏఐజి గా లా అండ్ ఆర్డర్ లో పనిచేస్తున్నారు. దీంతో సడన్ గా ఆయన విఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయటం పై రకరకాల చర్చ జరుగుతోంది. వీఆర్ఎస్…
ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు.. ఆయనకు ఇంకా సర్వీస్ ఉండగానే రాజీనామా చేశారు ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్.. స్వచ్ఛందంగా ఐపీఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా అంటూ లేఖలో పేర్కొన్నారు..